** TELUGU LYRICS **
- వర్జిల్ జాన్
- Scale : Bm
ఆహా మహానందమే
ఇహ పరంబులన్
మహావతారుండౌ
మా యేసు జన్మదినం హల్లేలూయ
||ఆహా||
1. యెహోవా తనయా - యేసు ప్రభూ
సహాయుడా మా స్నేహితుడా
ఇహ పరంబులకు ఇమ్మనుయేల్
మహానందముతో నిన్నారాధింతుము
నిన్నారాధింతుము హల్లేలూయ
నిన్నారాధింతుము హల్లేలూయ
||ఆహా||
2. కన్యక గర్భమందు పుట్టగ
ధన్యుడవంచు దూతలెందరో
మాన్యులు పేద గొల్లలెందరో
మాన్యులు పేద గొల్లలెందరో
అన్యులు తూర్పు జ్ఞానులెందురో (2)
నిన్నారాధింతుము హల్లేలూయ
నిన్నారాధింతుము హల్లేలూయ
||ఆహా||
** CHORDS **
Bm G Bm
ఆహా మహానందమే
G A Bm
ఇహ పరంబులన్
F#
మహావతారుండౌ
Bm
మా యేసు జన్మదినం హల్లేలూయ
||ఆహా||
A
1. యెహోవా తనయా - యేసు ప్రభూ
Em G F#
సహాయుడా మా స్నేహితుడా
Bm A
ఇహ పరంబులకు ఇమ్మనుయేల్
G Bm F# Bm
మహానందముతో నిన్నారాధింతుము
Em Bm
నిన్నారాధింతుము హల్లేలూయ
నిన్నారాధింతుము హల్లేలూయ
||ఆహా||
2. కన్యక గర్భమందు పుట్టగ
ధన్యుడవంచు దూతలెందరో
మాన్యులు పేద గొల్లలెందరో
మాన్యులు పేద గొల్లలెందరో
అన్యులు తూర్పు జ్ఞానులెందురో (2)
నిన్నారాధింతుము హల్లేలూయ
నిన్నారాధింతుము హల్లేలూయ
||ఆహా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------