4091) హృదయం వెలిగించు దేవా నీ కొరకు ప్రకాశించునట్లు

** TELUGU LYRICS **

    - పి.యేసురత్నం
    - Scale : F

    హృదయం వెలిగించు దేవా - నీ కొరకు ప్రకాశించునట్లు
    మండుచు ప్రకాశించెదం - రక్షణ వార్తను చాటించెదం

1.  కారు చీకటిలో - కాంతి రేఖ వలె
    అన్య జనములలో - ప్రభుని కార్యములు
    అనుదినం - చాటించెదం - అవనికి వెలుగు - యేసేనని
    ||హృదయం||

2.  భవిత బెదిరించినా - దిగులు వేధించినా
    ప్రతిభ అంతటినీ - ప్రభుకే అర్పించెదం
    ఎల్లలు లేని ప్రభు ప్రేమను - ఎల్లలు దాటి ప్రకటించెదం
    ||హృదయం||

3.  పండిన పొలములలో - కోత పాటలను
    ఎండిన బ్రతుకులలో - జీవజలములను 
    ప్రవహింపజేయను - ప్రార్థించెదం 
    నూతన గీతాలు కీర్తించెదం
    ||హృదయం||

** CHORDS **

        F                 Dm      C
    హృదయం వెలిగించు దేవా - నీ కొరకు ప్రకాశించునట్లు
            A#          Gm        Bb    F
    మండుచు ప్రకాశించెదం - రక్షణ వార్తను చాటించెదం

      F        A#    Gm        F
1.  కారు చీకటిలో - కాంతి రేఖ వలె
                  A#   Gm            F
    అన్య జనములలో - ప్రభుని కార్యములు
            Bb   F                        Bb    C7    F
    అనుదినం - చాటించెదం - అవనికి వెలుగు - యేసేనని
    ||హృదయం||

2.  భవిత బెదిరించినా - దిగులు వేధించినా
    ప్రతిభ అంతటినీ - ప్రభుకే అర్పించెదం
    ఎల్లలు లేని ప్రభు ప్రేమను - ఎల్లలు దాటి ప్రకటించెదం
    ||హృదయం||

3.  పండిన పొలములలో - కోత పాటలను
    ఎండిన బ్రతుకులలో - జీవజలములను 
    ప్రవహింపజేయను - ప్రార్థించెదం 
    నూతన గీతాలు కీర్తించెదం
    ||హృదయం||

-----------------------------------------------------------------------------
    CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
    Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------