4090) హల్లెలుయా హల్లెలుయా స్తోత్రములు (249)

** TELUGU LYRICS **

- Scale : Am

హల్లెలుయా, హల్లెలుయా స్తోత్రములు (2) 
రాజులరాజ, ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా 
మహిమ, మహిమ ఆ యేసుకే 
మహిమ, మహిమ మన యేసుకే (4) 
ఆశ్చర్యకరుడ - ఆది సంభూతుడా 
యుగయుగముల నిత్యుడా (2) 
||మహిమ||

ప్రేమస్వరూపుడా - శాంతిస్వరూపుడా 
కరుణామయుడవుగా 
||మహిమ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------