3928) చూడుము ఓపాపి సిలువలో నీ పాపం

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Em

1.  చూడుము ఓపాపి - సిలువలో నీ పాపం - ఘోరంబది యెంతో (2)
    మారని నీ బ్రతుకే - చిరకై బాధించెనుగా (2)
    చిందించెను రక్తం - చీల్చెను హృదయంబున్ (2)

2.  మోసపు నీ వేషం - క్రమ్మెను చీకటిగా - వేధించెను మనసున్ (2) 
    హృదయము యేసునకై - అర్పించుము అర్పణగా (2)
    పొందుము ఆప్రేమన్ - అందుకో ఆ జీవం (2)

** CHORDS **

    Em                                D    B7              Em
1.  చూడుము ఓపాపి - సిలువలో నీ పాపం - ఘోరంబది యెంతో (2)
                   G     Am            Em
    మారని నీ బ్రతుకే - చిరకై బాధించెనుగా (2)
                    D   B      B7        Em
    చిందించెను రక్తం - చీల్చెను హృదయంబున్ (2)

2.  మోసపు నీ వేషం - క్రమ్మెను చీకటిగా - వేధించెను మనసున్ (2) 
    హృదయము యేసునకై - అర్పించుము అర్పణగా (2)
    పొందుము ఆప్రేమన్ - అందుకో ఆ జీవం (2)

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------