** TELUGU LYRICS **
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
పశులతొట్టిలో దీనుడై పుట్టి
పరమును వీడి మనకై వచ్చి
వింతైన ప్రేమను మనపై చూప
ఆశ్చర్యకరుడు దేవదేవుడు పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
పశులతొట్టిలో దీనుడై పుట్టి
పరమును వీడి మనకై వచ్చి
వింతైన ప్రేమను మనపై చూప
ఆశ్చర్యకరుడు దేవదేవుడు పుట్టినాడమ్మా
||పుట్టినాడమ్మా||
పాడుబ్రతుకులను బాగు చేయంగా
పాషాణా హృదయాన్ని మొత్తంగా చెయ్యంగా (2)
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
ఆపదలోనే కాపాడువాడు
ఆత్మబంధువు తానై నిలిచి
మంచులాంటి మనస్సునివ్వ
మదిలో నిండా మమత నింప పుట్టినాడమ్మా
పాడుబ్రతుకులను బాగు చేయంగా
పాషాణా హృదయాన్ని మొత్తంగా చెయ్యంగా (2)
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
ఆపదలోనే కాపాడువాడు
ఆత్మబంధువు తానై నిలిచి
మంచులాంటి మనస్సునివ్వ
మదిలో నిండా మమత నింప పుట్టినాడమ్మా
||పుట్టినాడమ్మా||
గుండెల్లో బాధంతా దూరం చేయంగా
సాగని పయనాన్ని ముందుకు కదిలింప (2)
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
వింతైనతార నింగిలో వెలసె
నిక్కంగా చూడ పుడమిపైన
జీవపు మార్గం జాడను చూప
నిత్యజీవము మనిషికివ్వగా పుట్టినాడమ్మా
గుండెల్లో బాధంతా దూరం చేయంగా
సాగని పయనాన్ని ముందుకు కదిలింప (2)
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
వింతైనతార నింగిలో వెలసె
నిక్కంగా చూడ పుడమిపైన
జీవపు మార్గం జాడను చూప
నిత్యజీవము మనిషికివ్వగా పుట్టినాడమ్మా
||పుట్టినాడమ్మా||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------