3765) సర్వోన్నత స్థలములలోనా దేవునికి మహిమ ఆయనకిస్తులకు ఇల సమాధానమే

    

** TELUGU LYRICS **

    సర్వోన్నత స్థలములలోనా దేవునికి మహిమ
    ఆయనకిస్తులకు ఇల సమాధానమే (2)
    అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం 
    మనకు రక్షాకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి 
    ||సర్వోన్నత||

1.  మరియా భయపడుకు నీవనీ 
    దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ  (2)
    పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి 
    నీవు గర్భాము ధరియింతువన్నారు
 (2)
    లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను
    మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే
    ||సర్వోన్నత||

2.  మంద కాపరులకు శుభవార్తను 
    దూత తెలిపెను ఆ రాత్రి వేళలో (2)
    మనకొరకు రక్షకుడు పుట్టియున్నాడు 
    మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)
    మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు రాజరాజసుతుడు
    మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను 
    ||సర్వోన్నత||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------