3794) సర్వోన్నతమైన స్థలములలోన నీకే నీకే మహిమ

    

** TELUGU LYRICS ** 

    సర్వోన్నతమైన స్థలములలోన నీకే నీకే మహిమ
    ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమధానము
    కలుగును గాక అని దుతలే పోగడి పాడిరి 
    రారాజుకు జయ స్తోత్రమని కీర్తించి పాడిరి 
    ఆ ప:పాడేదం 
పాడేదం జయ గీతం పాడేదం
    వేడెదం వేడెదం రక్షకుడు యేసాని

1.  పరమాత్ముడే పసిబలుడై ధరణిలో జన్మించెనే
    గొర్రెల కాపరులు పవనుడేసుని దర్శింపగా వొచ్చేనే (2)
    లోక రక్షకుడే దీనుడై దిగివోచ్చేనని 
    ఆహా మాకెంతో ధన్యమని తరియించి పోయిరి
    ఆనందమే సంతోషమే జగమంత నిండేనే  
    ||పాడేదం|| 

2.  లోకాన్ని ఏలే రాజులరారాజు మనకై వొచ్చేనని
    మహారాజు దర్శింప ఆ తుర్పు జ్ఞానులు తార జడలో వొచ్చేనే 
(2)
    పాపవిమోచకుడే రక్షింప వోచ్చేనని
    ఆహా మాకెంతో భాగ్యమని ఉల్లసించి పోయిరి 
    ఆర్బాటమే సంబరమే జగమంత చేసెనే
    ||పాడేదం|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------