** TELUGU LYRICS **
జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము పురమునకు (2)
పశువుల పాకలో పరుండిన యేసుని చూచి
సంతోషించి ఆరాధించిరి (2)
పశువుల పాకలో పరుండిన యేసుని చూచి
సంతోషించి ఆరాధించిరి (2)
చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి
చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి (2)
1. ప్రేమను ఇచ్చి విమోచన తెచ్చి
మానవాళి స్థితిని మార్చుటకై (2)
జీవ మార్గమును బహుకరించిన
చిన్ని యేసు రాజు జన్మించే (2)
||జ్ఞానులు||
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఆయనకిష్టులైన వారికి ఇల సమాధానం (2)
2. రాజుల రాజుగా భువిపైకరుదెంచి
ఇమ్మానుయేలుగా జన్మించెనే (2)
లోకమునకు వెలుగును ప్రసాదించి
మనకు ఆనందం తెచ్చెనే (2)
||జ్ఞానులు||
చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి
క్రీస్తుయేసు దేవుడని చాటి చెప్పిరి (2)
** ENGLISH LYRICS **
Gnanulu Chudavelliri Bethlahemu Puramunaku (2)
Pasuvula Paakalo Parindina Yesuni Chuchi
Santhoshinchi Aaradinchiri (2)
Chinni Yesu Devudani Chaati Cheppiri
Chinni Yesu Devudani Chaati Cheppiri (2)
1. Premanu Icchi Vimochana Tecchi
Manavaali Sthithini Maarchutakai (2)
Jeeva Marghamunu Bahukarinchina
Chinni Yesu Raaju Janminche (2)
||Gnanulu||
Sarvonnatha Sthalamulalo Deviniki Mahima
Ayanakishtulaina Vaariki Ila Samdhanam (2)
2. Rajula Raajuga Bhuvipainkarudenchi
Immanueluga Janminchene (2)
Lokamunaku Velugunu Prasadinchi
Manakai Anandam Tecchene (2)
||Gnanulu||
Chinni Yesu Devudani Chaati Cheppiri
Kreesthuyesu Devudani Chaati Cheppiri (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------