** TELUGU LYRICS **
సైన్యములకు అధిపతివి – రాజులకే రాజువు
భూలోకమంతటికి – నీవే దేవుడవు
కన్య మరియ గర్భమున – చిన్న పశువుల పాకలో
ఇమ్మానుయేలుగా – జన్మించినావయా
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
జన్మించాడని

1. గొల్లలు జ్ఞానులు దర్శించిరి – ప్రేమతో కానుకలర్పించిరి
రాజాధి రాజును ఘనపరచిరి – పాటలు పాడుచు స్తుతియించిరి (2)
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
2. పదివేలలో అతి సుందరుడా – మమ్ము రక్షించుఁటకై దిగి వచ్చితివా
దూత గణములయందు అతిశ్రేష్ఠుడా – మానవుడిగా ఇల జన్మించితివా (2)
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
దూత గణములయందు అతిశ్రేష్ఠుడా – మానవుడిగా ఇల జన్మించితివా (2)
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
||సైన్యములకు అధిపతివి||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------