** TELUGU LYRICS **
జన్మించె పరలోక రారాజు
మన కొరకు భువిలోనే ఈరోజు (2)
సంబరాలు చేద్దాం
శ్రీ యేసుని స్మరిద్దాం
యేసు జనన వార్త
లోకానికి ప్రకటిద్దాం (2)
1. దావీదు పురమందు రక్షకుడు యేసు
మన కొరకు జన్మించెగా
పాపులైన మనలను ప్రేమించి రక్షించి
తన సొత్తుగా చేసెగా (2)
2. పరలోక దూతలు కొనియాడుచుండగ
రారాజు జన్మించెగా
నశించిన వారిని విడిపించి విమోచించి
వారసులుగా చేసెగా (2)
** ENGLISH LYRICS **
Janminche Paraloka Raraju
Janminche Paraloka Raraju
Manakoraku Bhuvilone Eeroju
Sambaralu Chedham
Sree Yesuni Smariddham
Yesu Janana Vaartha
Lokaniki Prakatidham
1. Daveedu Puramandhu Rakshakudu Yesu
Mana Koraku Janminchega
Paapulaina Manalanu Preminchi Rakshinchi
Thana Sotthuga Chesega
2. Paraloka Dhoothalu Koniyaduchundaga
Raraju Janminchega
Nashinchina Vaarini Vidipinchi Vimochinchi
Varasuluga Chesega
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------