** TELUGU LYRICS **
వచ్చింది క్రిస్మస్ పండుగ
విశ్వమంత ఆనందాల వేడుక
చీకటిని తొలగించి వెలుగే నింపగా
గుండెంతా ఆనందాల డోలిక
కన్నుల పండుగే తార దర్శనం
చెవులకు ఇంపుగా దూత గానం
సత్రంలో దైవ సుతుని జననం
పశువుల తొట్టికి వచ్చె మహాద్భాగ్యం
చూసి తరించారు బాల యేసుని
ప్రసిద్ధి కెక్కింది బేత్లేహేము
కీర్తించి వెళ్లారు జ్ఞానులెల్లరు
వేనోళ్ల చాటారు గొల్లలందరు
నిర్ఘాంత పోయారు రాజులెల్లరు
నిశ్చేష్టులైనారు శాస్త్రులందరు
అచ్చెరు వొందెరు లోకులందరు
మనసున వుంచారు మరియ యోసేపులు
విశ్వమంత ఆనందాల వేడుక
చీకటిని తొలగించి వెలుగే నింపగా
గుండెంతా ఆనందాల డోలిక
కన్నుల పండుగే తార దర్శనం
చెవులకు ఇంపుగా దూత గానం
సత్రంలో దైవ సుతుని జననం
పశువుల తొట్టికి వచ్చె మహాద్భాగ్యం
చూసి తరించారు బాల యేసుని
ప్రసిద్ధి కెక్కింది బేత్లేహేము
కీర్తించి వెళ్లారు జ్ఞానులెల్లరు
వేనోళ్ల చాటారు గొల్లలందరు
నిర్ఘాంత పోయారు రాజులెల్లరు
నిశ్చేష్టులైనారు శాస్త్రులందరు
అచ్చెరు వొందెరు లోకులందరు
మనసున వుంచారు మరియ యోసేపులు
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------