** TELUGU LYRICS **
పరలోక రాజా నీదు జననం
ఈ లోకానికే మహా ఆనందము
ఎంతో దీనాతి దీనం యేసయ్యా
నీ జననమెంత దయనీయము
నరరూపధారిగా ఈ జననం
ఈ లోకానికే శుభోదయం
సంతోష గానము చేసేద ఈ సమయం
ఆకాశాన చుక్క పుట్టే ప్రజలందరికీ పండుగ నేడు రారాజుగా ఉదయించెను యేసు
విశ్వమంతయు సంతసించగా సర్వోన్నత స్థలములలోన క్రీస్తేసునకే మహిమ కలుగును గాక
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయా
మహానందమే ఈ క్రిస్మస్ సీజన్ లో
బెత్లహేము పురమునందున జన్మించిన పుట్టినట్టి లోకరక్షకా నీకే స్తుతులు
పశువుల పాకలోన పసిబాలుడై పవళించిన రక్షకా
దివ్యకాంతితో నిత్య జీవమై వెలుగొందిన ఇమ్మానుయేల్ ప్రభు
స్తుతి మహిమయు ఘనతయు కీర్తియు కలుగును నీకే దేవా
వీనులకు విందుగా ఈ చలి కాలంలో వేడుకలాయెగా ప్రతి సంఘంలో
కన్నుల పండుగగా ప్రతి యింత క్రిస్మస్ సందడి
సంతోషముతో సమాధానముతో జీవించాలి మనమంతా

-------------------------------------------------------------------
CREDITS :