3740) మహిమోన్నతుడు శరీరదారియై మన కోసం ఇల ఏతెంచెను

** TELUGU LYRICS **    

    మహిమోన్నతుడు శరీరదారియై మన కోసం ఇల ఏతెంచెను 
    మహిమన్వితుడు మానవ రూపియై రక్షణ మన కొరకు ఇల తెచ్చెను (2)
    happy happy christmas merry merry christmas (2)

1.  దూతగళములు స్తుతియించెను దేవ దేవుడే జన్మించెను 
    లేఖనములను నెరవేర్చెను మరియ సుతునిగ జన్మించేను (2)
    గొల్లలు జ్ఞానులు ఏకముగా కూడి రా రాజుకు స్తుతులర్పించెను
    బోలము బంగారు కానుకలిచ్చి ప్రభువు కీర్తిని కొనియాడెను 
    happy happy christmas merry merry christmas (2) 
    ||మహిమోన్నతుడు||

2.  శాస్వత ప్రేమతో ప్రేమించెను పరమును విడచి భువికొచ్చెను 
    సత్య సువార్తను ప్రకటించెను సర్వ జనులనేకముచేసేను (2)
    పాపపు భారము ఇక తొలగిపోయెను పాపులను ఇల రక్షించెను
    శాపపు భారము ఇక లేకపోయెను శాస్వత జీవము మనకిచ్చెను
    happy happy christmas merry merry christmas (2)
    ||మహిమోన్నతుడు||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------