** TELUGU LYRICS **
ఎనాటిదో ఈ బంధము ఎన్నితరాలదో ఈ బంధము
పేగుబంధం కన్నా రక్తబంధం కన్నా
నాతో పెనవేసుకున్న ఆత్మబంధమే మిన్నా
ఓ మనసా నీకు తెలుసా ఆబంధం యేసయ్యేనని
పేగుబంధం కన్నా రక్తబంధం కన్నా
నాతో పెనవేసుకున్న ఆత్మబంధమే మిన్నా
ఓ మనసా నీకు తెలుసా ఆబంధం యేసయ్యేనని
1. కొలతేలేని మమతలతో అరుదించీ
రక్షణ బాగ్యముతెచ్చిన ఆవేదనె మిగిలిందీ
శత్రుసైన్యమే చుట్టిన ప్రేమతోపలకరించిందీ
నా మరణము తప్పించీ సిలువనూ మోసిందీ
నాకై సిలువ మోసిందీ
ఎంత గొప్పదో నా యేసు నిబంధం
ఎంత గొప్పదో ఈ ఆత్మబంధం
2. మనసేలేని మనుషులతొ జీవించీ
వెన్నుపోటు పొడిచిన చిరునవ్వే చిందించీ
గుండె కోతనె కోసిని తన ప్రేమనే విరజిమ్మిందీ
తన ప్రాణము వెచ్చించీ ప్రాణము పోసిందీ
నాకై ప్రాణం పోసిందీ
ఎంత గొప్పదో నా యేసు నిబంధం
ఎంత గొప్పదో ఈ ఆత్మబంధం
రక్షణ బాగ్యముతెచ్చిన ఆవేదనె మిగిలిందీ
శత్రుసైన్యమే చుట్టిన ప్రేమతోపలకరించిందీ
నా మరణము తప్పించీ సిలువనూ మోసిందీ
నాకై సిలువ మోసిందీ
ఎంత గొప్పదో నా యేసు నిబంధం
ఎంత గొప్పదో ఈ ఆత్మబంధం
2. మనసేలేని మనుషులతొ జీవించీ
వెన్నుపోటు పొడిచిన చిరునవ్వే చిందించీ
గుండె కోతనె కోసిని తన ప్రేమనే విరజిమ్మిందీ
తన ప్రాణము వెచ్చించీ ప్రాణము పోసిందీ
నాకై ప్రాణం పోసిందీ
ఎంత గొప్పదో నా యేసు నిబంధం
ఎంత గొప్పదో ఈ ఆత్మబంధం
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------