** TELUGU LYRICS **
సిలువలో నా కోరకై
నీ రక్తం కార్చావయ్యా
సిల్వువలో నా కోరకై
నీ దేహము విడిచావయ్యా
నీ ప్రేమయే నన్ను ఎన్నుకున్నది
నీ కృపయే నన్ను రక్షించినది
ఇ ఘోర పాపి పై నీకింత కరుణయా?
నా నేరానికి నిత్య జీవమా?
యేసయ్య నీదు ప్రేమ
నన్ను నీ రక్తముతో వేల పెట్టి కొన్నాది
యేసయ్య నీదు కరుణ
నా పాప దోషములన్నీ తుడిచేసినది
యేసయ్య నీదు మరణం
నే ఊహించలేని బలి యాగము
యేసయ్య నీదు కృపా
నన్ను మార్చి ప్రభు బల్లకు ఆహ్వానించినది
తెలిసి తెలియక, అయోగ్యముగా
నీ బల్లను చేరితిని
నిను అంగీకరించి నీ బల్లను చేరి
తిరిగి పాపము చేసితిని
నీ కలువరి ప్రేమకు విలువనియ్యక
నీ సిలువ కార్యమును అపహాసించిన
నే కృంగిపోయి నీ సన్నిధిలో మోకరించగా
నన్ను క్షమియించి హత్తుకొంటివే
రొట్టెను విరిచి నీ శరీరముగా
దీవించి ఇచ్చావయ్య
ద్రాక్ష రసమును నీ రక్తముగా
పాత్రలో నాకై నింపవయ్యా
నీ శరీర రక్తంను స్వీకరించగా
నీ మరణ త్యాగమును గుర్తు చేసుకోగా
నీ అభిషేకమును నాపై ఉండి
నీ సేవలో నడిపించితివే
** ENGLISH LYRICS **
నీ రక్తం కార్చావయ్యా
సిల్వువలో నా కోరకై
నీ దేహము విడిచావయ్యా
నీ ప్రేమయే నన్ను ఎన్నుకున్నది
నీ కృపయే నన్ను రక్షించినది
ఇ ఘోర పాపి పై నీకింత కరుణయా?
నా నేరానికి నిత్య జీవమా?
యేసయ్య నీదు ప్రేమ
నన్ను నీ రక్తముతో వేల పెట్టి కొన్నాది
యేసయ్య నీదు కరుణ
నా పాప దోషములన్నీ తుడిచేసినది
యేసయ్య నీదు మరణం
నే ఊహించలేని బలి యాగము
యేసయ్య నీదు కృపా
నన్ను మార్చి ప్రభు బల్లకు ఆహ్వానించినది
తెలిసి తెలియక, అయోగ్యముగా
నీ బల్లను చేరితిని
నిను అంగీకరించి నీ బల్లను చేరి
తిరిగి పాపము చేసితిని
నీ కలువరి ప్రేమకు విలువనియ్యక
నీ సిలువ కార్యమును అపహాసించిన
నే కృంగిపోయి నీ సన్నిధిలో మోకరించగా
నన్ను క్షమియించి హత్తుకొంటివే
రొట్టెను విరిచి నీ శరీరముగా
దీవించి ఇచ్చావయ్య
ద్రాక్ష రసమును నీ రక్తముగా
పాత్రలో నాకై నింపవయ్యా
నీ శరీర రక్తంను స్వీకరించగా
నీ మరణ త్యాగమును గుర్తు చేసుకోగా
నీ అభిషేకమును నాపై ఉండి
నీ సేవలో నడిపించితివే
** ENGLISH LYRICS **
Siluvalo Naa Korakai
Nee Raktam Kaarchavayya
Silvuvalo Naa Korakai
Nee Dehamu Vidichavayya
Nee Premaye Nannu Ennukunnadi
Nee Krupaye Nannu Rakshinchinadhi
E Gora Paapi Py Neekintha Karunayaa?
Naa Neraniki Nitya Jeevama?
BRIDGE
Yesaiah Needhu Prema
Nannu Nee Raktamu Tho Vela Petti Konnadhi
Yessayya Needu Karuna
Naa Paapa Doshamulanni Thudichesinadhi
Yesayya Needu Maranam
Ney Uhinchaleni Bali Yaagamu
Yessayya Needhu Krupa
Nannu Maarchi Prabhu Ballaku Ahvaaninchinadhi
V/2:
Telisi Teliyaka, Ayogyamuga
Nee Ballanu Cheritini
Ninu Angikarinchi Nee Ballanu Cheri
Thirigi Papamu Chestini
Nee Kaluvari Premaku Viluva Niyyaka
Nee Siluva Karyamunu Apahasinchina
Ne Krungipoyi Ni Sannidhilo Mokarinchaga
Nannu Kshamiyinchi Hattukontivey
V/3
Rottenu Virichi Nee Shareeramuga
Deevinchi Ichavayya
Draksha Rasamunu Nee Raktamuga
Paatralo Naaky Nimpavayya
Nee Shareera Raktam Nu Sweekarinchaga
Nee Marana Tyagamunu Gurthu Chesukoga
Nee Abishekhamunu Napai Unchi
Nee Sevalo Nadipinchitivey
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------