3686) పరిశుద్ధుడవు సజీవుడవు నిత్యము మాతో ఉండే దేవా


** TELUGU LYRICS **

పరిశుద్ధుడవు సజీవుడవు
నిత్యము మాతో ఉండే దేవా
స్తోత్రర్హుడవు స్తుతిపాత్రుడవు
నిత్యము 
మాతో ఉండే దేవా (2)

నీవే నా ప్రాణము
నీవే నా జీవము
నీవే నా సర్వము
జీవితాంతము (2)

నీవే నా ఆధారం నీ తోనే ప్రతి క్షణం
నీవే నా బలము నీతో నే అనుదినం (2)
నిత్యము స్తుతియింతును
నిన్నే సేవించును (2)

నీవే నా ప్రాణము
నీవే నా జీవము
నీవే నా సర్వము
జీవితాంతము (2)

ప్రార్థన జీవితమే మాకు ఉన్న ఆయుధం
నిత్యము నీ సన్నిదిలో నే ప్రతి క్షణం (2)
నీవైపు చుచుచూనే
నా (మన) బ్రతుకు సాగించెను. (సాగించెధం) (2)

నీవే నా ప్రాణము
నీవే నా జీవము
నీవే నా సర్వము
జీవితాంతము (3)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------