3685) ఎవరు లేరు ఇలలో ప్రభువా నీవుతప్ప వేరెవ్వరు లేరు

    
    
** TELUGU LYRICS **

    ఎవరు లేరు ఇలలో ప్రభువా 
    నీవు తప్ప వేరెవ్వరు లేరు (2)
    నీ వైపే చూస్తూ నిన్నే ప్రార్థిస్తూ 
    నీ కొరకె జీవిస్తూ నీ కృపకై వేచి యున్నాము (2) 
    ||ఎవరు లేరు||

1.  సర్వ జీవుల కన్నులు నీ వైపు చుచుచున్నవి 
    సర్వ శరీరుల కరములు నీ వైపు చాచియున్నవి (2)
    నీ సేవ తప్ప మాకెదియు లేదూ 
    నీవే మా పోషకుడావయ్య 
    నీవు తప్ప మాకెవరు లేరు నీవే మా దేవుడవేసయ్య (2) 
    ||నీ వైపే చూస్తూ||

2.  ప్రాణమున్నంత వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్య
    నీ నిత్య రాజ్యమునకు సిద్ధపడుదునో యేసయ్య (2) 
    నీ రాకకై వేచి యున్నమయ్య నేవే మా నిత్య జీవమయ్య
    నీ చిత్తాన్ని కనిపెట్టుచున్నామయా నీవే మా రక్షణ శృంగమయా (2)  
    ||నీవైపే చూస్తూ|| ||ఎవరు లేరు||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments