** TELUGU LYRICS **
నీ శ్రేష్ఠమైన పాదముల నే చేరితి
నా చింత మరచి నీ చెంతకు చేరితి (2)
ఇహమందునా పరమందునా (2)
నీవె ఆధారము నా దేవా
నా చింత మరచి నీ చెంతకు చేరితి (2)
ఇహమందునా పరమందునా (2)
నీవె ఆధారము నా దేవా
||నీ శ్రేష్ఠమైన||
ఆలోచన ఆకర్షణ నీవేనయా
నా ప్రాణ దాతవు నీవే కదా
దినదినము నీ సేవ నే చేతును
అనునిత్యము నిను కీర్తింతును
మహిమ స్వరూపి పరలోక రాజా
నా జీవ ఫలము నీవే నయా (2)
స్తోత్రం స్తోత్రం చెల్లింతునయ్యా
ఆలోచన ఆకర్షణ నీవేనయా
నా ప్రాణ దాతవు నీవే కదా
దినదినము నీ సేవ నే చేతును
అనునిత్యము నిను కీర్తింతును
మహిమ స్వరూపి పరలోక రాజా
నా జీవ ఫలము నీవే నయా (2)
స్తోత్రం స్తోత్రం చెల్లింతునయ్యా
||నీ శ్రేష్ఠమైన||
ఎవరున్నా లేకున్నా రాకున్నా గానీ
నీ ప్రేమే చాలును నా బ్రతుకున
ఎపుడైనా ఎక్కడైనా ఏమైన గాని
నను వీడిపోదు నీ స్వరం
తంబుర సితార నాదములతో
సరిగమ పదనిస రాగాలతో (2)
స్తోత్రం స్తోత్రం చెల్లింతునయ్యా
ఎవరున్నా లేకున్నా రాకున్నా గానీ
నీ ప్రేమే చాలును నా బ్రతుకున
ఎపుడైనా ఎక్కడైనా ఏమైన గాని
నను వీడిపోదు నీ స్వరం
తంబుర సితార నాదములతో
సరిగమ పదనిస రాగాలతో (2)
స్తోత్రం స్తోత్రం చెల్లింతునయ్యా
||నీ శ్రేష్ఠమైన||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------