** TELUGU LYRICS **
మన పాపా భారం తను మోసేనే
తన రక్తమంతా వెలపోసెనే
పరలోక రాజ్యాన్ని ఇలా దించేనే నీ కోసం
తన రక్తమంతా వెలపోసెనే
పరలోక రాజ్యాన్ని ఇలా దించేనే నీ కోసం
1. సిలువైన ఆ తండ్రి శిల కాదులే
తన ప్రేమ తన జాలి కలకాదులే (2)
వెలిగించుకో నీ గుండెలో
ప్రభు రూపమను దీపము (2)
ఆ కాంతిలో తొలగించుకో
కడగండ్ల తిమిరాలను
నీ కంటిలో నిండించుకో
తన జాలి కన్నీళ్లను
||మన పాపా||
2. పరలోకమందు విశ్వాసముంచి
పరిశుద్ధ జీవనము గడపాలని (2)
ప్రభవించే నీ పూర్ణ సంకల్పము
ప్రభు వాక్యమే సాక్షిగా (2)
నీ కంటిలో నిండించుకో
తన జాలి కన్నీళ్లను
||మన పాపా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------