** TELUGU LYRICS **
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను
ఎక్కడ నుండి ఏగు సహాయం (2)
యెహోవా వలెనే మహోపకారం
హెచ్చుగా వచ్చు నిశ్చయం నిజం (2)
ఎక్కడ నుండి ఏగు సహాయం (2)
యెహోవా వలెనే మహోపకారం
హెచ్చుగా వచ్చు నిశ్చయం నిజం (2)
నిన్ను కాచేవాడు కన్ను మూయలేడులే
దన్నుగా నీ ప్రక్క దరిచేరియుండులే (2)
ఎన్నడెడబాయడు కన్న తండ్రి వోలే
మిన్న వాక్యముతోడ తిన్నగా నిన్ను నడుపులే (2)
||కొండల తట్టు||
నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండు
వేడి వెన్నల దెబ్బ-పాడు చేయవు నిన్ను (2)
ఏ అపాయము నీకు రాకుండ ఆపును
నీ ప్రయాణములో నిన్ను కాపాడును (2)
నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండు
వేడి వెన్నల దెబ్బ-పాడు చేయవు నిన్ను (2)
ఏ అపాయము నీకు రాకుండ ఆపును
నీ ప్రయాణములో నిన్ను కాపాడును (2)
||కొండల తట్టు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------