3639) కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో

** TELUGU LYRICS **

    కళ్యాణ రాగాల సందడిలో - ఆనంద హరివిల్లులో 
    మల్లెల పరిమళ జల్లులలో - కోయిల గానాలలో (2)
    పరిశుద్ధుడేసుని సన్నిధిలో - నవ దంపతులు ఒకటవ్వగా 
    స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడా స్వాగతం 
    నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం - నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
    స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడా స్వాగతం 

1.  నరుడు ఒంటరిగ ఉండరాదని - జంటగా ఉండ మేలని 
    ఇరువురి కలయిక దేవుని చిత్తమై - ఒకరికి ఒకరు నిలవాలని
 (2)
    తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని
 (2)
    స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడా స్వాగతం 
    నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం - నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
    స్వాగతం వరుడా  స్వాగతం - స్వాగతం వధువ స్వాగతం

2.  సాటిలేని సృష్టి కర్త - సాటిఐన సహాయము 
    సర్వ జ్ఞానిఐన దేవుడు - సమయోచితమైన జ్ఞానముతో
 (2)
    సమకూర్చెను సతిపతులను - ఇది అన్నిటిలో ఘనమైనది
 (2)
    స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడా స్వాగతం 
    నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం - నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
    స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడా స్వాగతం

** ENGLISH LYRICS **

    Kalyaana Raagaala Sandadilo - Aananda Harivillulo 
    Mallela Primal Jallulalo - Koyila Gaanaalao (2)
    Parishuddhudesuni Sannidhilo - Nava Dampatulu Okatavvaga
    Swagatam Vadhuva Swaagatam - Swagatam Varuda Swaagatam 
    Nee Patin Cheraga Nava Vadhuva Swagatam - 
    Nee Satin Cheraga Nava Varuda Swagatam 
    Swagatam Vadhuva Swagatam - Swagatam Varuda Swagatam

1.  Narudu Vontariga Vundaraadani - Jantga Vunda Melani
    Iruvuri Kalayika Devuni Chittamai - Okariki Okaru Nilavalani (2)
    Toduga Andaga Okariki Okaru Nilavalani (2)
    Swagatam Vadhuva Swaagatam - Swagatam Varuda Swaagatam 
    Nee Satin Cheraga Nava Varuda Swagatam - 
    Nee Patin Cheraga Nava Vadhuva Swagatam
    Swagatam Varuda Swaagatam - Swagatam Vadhuva Swaagatam

2.  Saatileni Srustikartha - Saatiyeina Sahaayamu
    Sarvajnaaniyeina Devudu - Samayochitamaina Jnaanamuto (2)
    Samakoorchenu Satipatulanu - Idi Annitilo Ghanamainadi (2)
    Swagatam Vadhuva Swaagatam - Swagatam Varuda Swaagatam 
    Nee Patin Cheraga Nava Vadhuva Swagatam - 
    Nee Satin Cheraga Nava Varuda Swagatam 
    Swagatam Vadhuva Swagatam - Swagatam Varuda Swagatam

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------