** TELUGU LYRICS **
కాలమనే సంద్రములోన
ఎందాకా నీ పయనం (2)
నీటీ బుడగయే జీవితము
కాదు ఇలలొ ఎది శాశ్వతము (2)
ఎందాకా నీ పయనం (2)
నీటీ బుడగయే జీవితము
కాదు ఇలలొ ఎది శాశ్వతము (2)
||కాలమనే||
1. సంధ్యా వేళా ఒంటరి పయనం
చేర నాదు బ్రతుకు గమ్యం (2)
కన్నీటి కెరటాల ఘోర ప్రళయం
ముంచి వేస్తుంది నా దేహం (2)
లోక సేహ్నము కోరి పాప సంద్రములో
పడిపోతిని దిగిపోతిని (2)
లేవనైతుము యేసయ్యా
దరికి చేర్చుము మెస్సయ్యా (2)
1. సంధ్యా వేళా ఒంటరి పయనం
చేర నాదు బ్రతుకు గమ్యం (2)
కన్నీటి కెరటాల ఘోర ప్రళయం
ముంచి వేస్తుంది నా దేహం (2)
లోక సేహ్నము కోరి పాప సంద్రములో
పడిపోతిని దిగిపోతిని (2)
లేవనైతుము యేసయ్యా
దరికి చేర్చుము మెస్సయ్యా (2)
||కాలమనే||
2. కరుణే లేని కల్మష లోకం
మోపింది నీపై చేయని నేరం (2)
గుండె లోతుల్లో మిగిలిన శోకం
మొరలిడు నీకై ఆ దేహం (2)
లోక సేహ్నము కోరి పాప సంద్రములో
పడిపోతిని దిగిపోతిని (2)
లేవనైతుము యేసయ్యా
దరికి చేర్చుము మెస్సయ్యా (2)
2. కరుణే లేని కల్మష లోకం
మోపింది నీపై చేయని నేరం (2)
గుండె లోతుల్లో మిగిలిన శోకం
మొరలిడు నీకై ఆ దేహం (2)
లోక సేహ్నము కోరి పాప సంద్రములో
పడిపోతిని దిగిపోతిని (2)
లేవనైతుము యేసయ్యా
దరికి చేర్చుము మెస్సయ్యా (2)
కాలమనే సంద్రములోన
ఎందాకా నీ పయనం (2)
నీటీ బుడగయే జీవితము
కాదు ఇలలొ ఎది శాశ్వతము (2)
ఎందాకా నీ పయనం (2)
నీటీ బుడగయే జీవితము
కాదు ఇలలొ ఎది శాశ్వతము (2)
నా మార్గం నా గమ్యం నా సర్వం నా యేసే (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------