3611) దేవలోక స్తోత్రగానమ్ దేవాది దేవునికి నిత్యదానమ్

** TELUGU LYRICS **

దేవలోక స్తోత్రగానమ్
దేవాది దేవునికి నిత్యదానమ్(2)
దేవలోకస్తోత్ర గానమ్ దీనులకు సుజ్ఞానమ్
గావించు వర్తమానమ్ క్రైస్తవాళి కాలమానమ్
క్రిస్మస్ జాయ్ జాయ్
దేవలోక స్తోత్రగానమ్
దేవాది దేవునికి నిత్యదానమ్(2)

భూమికిన్ శాంతి ధ్యానం
స్తోత్రంబు పూర్తి చేయగల విధానం (2)
భూమికిన్ శాంతి దానమ్ 
బొందు దేవేష్ట జనమ్ క్షేమము సమాధానమ్
క్రీస్తు శిష్య కాలమానమ్
క్రిస్మస్ జాయ్ జాయ్
దేవలోక స్తోత్రగానమ్
దేవాది దేవునికి నిత్యదానమ్ (2)

సర్వలోక రక్షణార్ధమ్
ఈ వార్త చాటించుట ప్రధానమ్ (2)
సర్వలోక రక్షణార్ధమ్ చాటించుట ప్రధానమ్
సర్వదేవ సన్నిధానమ్ సర్వలోక కాలమానమ్
క్రిస్మస్ జాయ్ జాయ్
దేవలోక స్తోత్రగానమ్

జనక పుత్రాత్మ ధ్యానం
నరాళి జగతి చేయు తీర్మానం (2)
జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం
నెనరు దెచ్చు సంధానం
నీనా కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్
దేవలోక స్తోత్రగానమ్
దేవాది దేవునికి నిత్యదానమ్ (3) 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------