** TELUGU LYRICS **
అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని (2)
ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా (2)
బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడని
అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని (2)

||ఒక వార్త||
అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని (2)
అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని (2)
||ఒక వార్త||
** ENGLISH LYRICS **
Adigadigigo Andala Thara Rakshakudai Puttadani
Chikatilo Vunna Vaariki Velugai Thaanu Vunnadani (2)
Oka Vaartha Telisenu Manaku, Shubhavaartha Telisenu Manaku
Inka Bhayame Bhayapadi Paripovunu Manasaa
Inka Chikati Raajyam Neepai Vundadu Telusa (2)
Bandakaalanu Tenchiveyunu Yesude Vunnadani
Anaadaianaa , Abhaagyulaina Nenunnanani (2)
||Oka Vaartha||
Agnilo Baapthismamiyyanu Yesude Vunnadani
Sathanu Raajayam Koolchiyeyu Prabhu Aayanenani (2)
||Oka Vaartha||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------