** TELUGU LYRICS **
- ఎ.పి.కిన్సింగర్ - డి.సుభామణి
- Scale : A
యేసుతో ఠీవిగాను పోదమా ? అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధ నాదంబుతో బోదమా
1. రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్య సేవచేయను -
యేసు రాజు ముందుగా ధ్వజము - బట్టి నడువగా -
యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||
2. విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజునాజ్ఞ మదిని నిల్పుచు -
అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై -
యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||
3. శోధనలు మనల చుట్టివచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా -
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము -
యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||
4. ఓ యువతీ యువకులారా చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి -
లోకమంత ఏకమై - యేసునాధు గొల్వను -
సాధనంబెవరు నీవునేనెగా
||యేసుతో||
** ENGLISH LYRICS **
Yesutho Teevigaanu Podamaa
Addugaa Vachchu Vairi Gelvanu
Yudhdhanaadambutho Bodamu
||Yesutho||
1. Raaraaju Sainyamandu Cheranu
Aa Raaju Divya Seva Cheyanu (2)
Yesu Raaju Mundugaa
Dhvajamu Batti Naduvagaa (2)
Yesutho teevigaanu Vedalanu
||Yesutho||
2. Vishwaasa Kavachamunu Dharinchuchu
Aa Raaju Naagna Madini Nilpuchu (2)
Anudinambu Shakthini
Ponduchunnavaaramai (2)
Yesutho teevigaanu Vedalanu
||Yesutho||
3. Shodhanalu Manala Chutti Vachchinaa
Saathaanu Ambulenni Thagilinaa (2)
Bhayamuledu Manakika
Prabhuvu Chentha Nundumu (2)
Yesutho teevigaanu Vedalanu
||Yesutho||
4. O Yuvathi Yuvakulaaraa Cherudi
Sree Yesuraaja Vaartha Chaatudi (2)
Lokamantha Yekamai
Yesunaathu Golvanu (2)
Saadhanambevaru Neevu Nenegaa
||Yesutho||
** CHORDS **
A D E7 A
యేసుతో ఠీవిగాను పోదమా ? అడ్డుగా వచ్చువైరి గెల్వను
D E7 A
యుద్ధ నాదంబుతో బోదమా
Bm E7 A
1. రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్య సేవచేయను -
D E A
యేసు రాజు ముందుగా ధ్వజము - బట్టి నడువగా -
D E7 A
యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||
2. విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజునాజ్ఞ మదిని నిల్పుచు -
అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై -
యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||
3. శోధనలు మనల చుట్టివచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా -
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము -
యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||
4. ఓ యువతీ యువకులారా చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి -
లోకమంత ఏకమై - యేసునాధు గొల్వను -
సాధనంబెవరు నీవునేనెగా
||యేసుతో||
--------------------------------------------------------
CREDITS : ఏ సి కిన్సింగర్, పి డి శుభామని
(A C Kinsingar, P D Shubhamani)
--------------------------------------------------------