2741) యేసుండగా నీకండగా దిగులేలనో సోదరా

** TELUGU LYRICS **

    యేసుండగా నీకండగా దిగులేలనో సోదరా
    యేసుండగా నీకండగా దిగులేల నోసోదరీ (2)
    నిను కాపాడి నిను రక్షించుటకు (2)
    తన ప్రాణాన్నే అర్పించినాడు 
    ||యేసుండగా||

1.  నీ నావలో తుఫానులే చెలరేగినా
    ఎర్ర సంద్రమే ఎదురు వచ్చినా (2)
    ఫరో సైన్యమే తరుముతు ఉన్నా
    పగవారే నిన్ను నిందించినా (2)
    ||యేసుండగా||

2.  నీ యాత్రలో దుఃఖములు ఎన్ని జరిగినా
    వేధనలే నిన్ను చుట్టి వేసినా (2)
    స్నేహితులే తోసి వేసినా
    బంధువులే వదిలి వేసినా (2)
    ||యేసుండగా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------