** TELUGU LYRICS **
యేసునాధా రారారా మా జీవనాధా రారారా
1. దోసములు బాప నీవు వాసిగ జన్మించినావు
||యేసు||
2. నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు
2. నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు
||యేసు||
3. నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు
3. నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు
||యేసు||
4. పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి
4. పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి
||యేసు||
5. లోకపాపమును జయించి లోకుల రక్షించితివి
5. లోకపాపమును జయించి లోకుల రక్షించితివి
||యేసు||
6. వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి
6. వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి
||యేసు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------