2637) యేసు పునరుత్థానమాయెను చావునొంది క్రీస్తేసు

** TELUGU LYRICS **

    యేసు పునరుత్థానమాయెను చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను
    యేసు పునరుత్థానమాయె దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ
    భక్తలంబర వాసులుగఁ దాఁజేయు నిప్పుడు 
    ||యేసు||

1.  బేధపడి యా సిల్వమీఁదను దుష్టాత్మ లాయన నాదరంబుగఁ బట్టి
    మోదను పాదుకొని ప్రేమన్మతిన్పరి పంధి జనుల గావుమంచును
    సాదరంబుగ వేఁడె తండ్రిని శత్రులను రక్షింప నిప్పుడు
    ||యేసు||

2.  దుష్టజను లేతెంచుచున్నారు నన్నుఁబట్టి చాలఁగ గష్టపెట్టఁ దలంచు
    కొన్నారు విష్టపంబున సిల్వమీఁదను వేదన క్రూరముగ బెట్టుచు
    భ్రష్టులైనను బాసిమీరఁక పారిపోయెదరంచు నిప్పుడు
    ||యేసు||

3.  ఆమహిన్పరి శుద్ధవంతుఁడై జన్మించె దేవుని నీయందున నీతిమంతుఁ
    డై యీ మహిని బోధింప దోష వి హీనుఁడైన నిరపరాధిని స్వామి
    ద్రోహిగ నెంచి యూదులు చంపి పూడిచిపెట్ట నిప్పుడు
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------