** TELUGU LYRICS **
యేసు ప్రభువే లోకరక్షకుడు
వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)
వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)
1. లోక సృష్టికర్త పాపము బాప
నరునిగ భువికి - అరుదెంచే ఆ.. ఆ.. ఆ.. (2)
పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)
ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు
జీవాధిపతి - యేసుడే (2)
నరునిగ భువికి - అరుదెంచే ఆ.. ఆ.. ఆ.. (2)
పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)
ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు
జీవాధిపతి - యేసుడే (2)
2. గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్
చక్కగ నడువ జేసెను ఆ.. ఆ.. ఆ..
మూగ వారిని మాట్లాడగ జేసెను
చెవిటి వారి వినజేసెన్ వేరెవ్వరుకాదు
సర్వాధికారి - యేసుడే
చక్కగ నడువ జేసెను ఆ.. ఆ.. ఆ..
మూగ వారిని మాట్లాడగ జేసెను
చెవిటి వారి వినజేసెన్ వేరెవ్వరుకాదు
సర్వాధికారి - యేసుడే
3. కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసి
ఇష్టపడి స్వస్థత నిచ్చెన్ ఆ.. ఆ.. ఆ..
చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్
కష్టము లేకుండా జేసెన్ - వేరెవ్వరు కాదు
జీవాధిపతి - యేసుడే
ఇష్టపడి స్వస్థత నిచ్చెన్ ఆ.. ఆ.. ఆ..
చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్
కష్టము లేకుండా జేసెన్ - వేరెవ్వరు కాదు
జీవాధిపతి - యేసుడే
4. నేనే మార్గం, సత్యం, జీవం అనెను
వేరొక మార్గం లేదనెన్ ఆ.. ఆ.. ఆ..
సాతాను తలను చితుక ద్రొక్కెను
మరణించి తిరిగి చేచెను - నిను పరమున చేర్చ
ప్రభు యేసే నీకు మార్గము - వేరెవ్వరు లేరు
ప్రభు యేసే నీకు మార్గము
వేరొక మార్గం లేదనెన్ ఆ.. ఆ.. ఆ..
సాతాను తలను చితుక ద్రొక్కెను
మరణించి తిరిగి చేచెను - నిను పరమున చేర్చ
ప్రభు యేసే నీకు మార్గము - వేరెవ్వరు లేరు
ప్రభు యేసే నీకు మార్గము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------