2611) యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును

** TELUGU LYRICS **

1.  యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును
    నే వేరెవ్వని నమ్మను యేసు నామము మాత్రమే
    పల్లవి: క్రీస్తు యేసు నా బండ
    మిగతా యంత యూబియే

2.  క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగు
    అల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్

3.  అతని వాగ్దాన మేను నన్ను బలపరచును
    ఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ

4.  బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్
    ఆయన నీతినే దాల్చి గద్దెదుట నుందు నిర్దోషినై

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------