2585) యేసు దివ్య రక్షకుని స్తుతించు భూమీ దివ్య ప్రేమను చాటుము

** TELUGU LYRICS **

1.  యేసు దివ్య రక్షకుని స్తుతించు - భూమీ - దివ్య ప్రేమను చాటుము
    ముఖ్యదూతలారా శుభ మహిమను - బలఘనముల నర్పించుడి
    మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ - చేతులందు మోయుచుండును
    సీయోను వాసులగు భక్తులారా - సంతోష గీతములు పాడుడి

2.  యేసు దివ్యరక్షకుని స్తుతించు - పాపమునకై మరణించెను
    బండ నిత్యరక్షణ నిరీక్షణుండు - సిల్వ వేయబడిన యేసుడు
    రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ - ముండ్ల మకుట ధారివైతివి
    త్యజింపబడి చేయి వీడబడిన - మహిమా ప్రభూ నీకే స్తోత్రము

3.  యేసు దివ్య రక్షకుని స్తుతించు - నాక గుమ్మములారా పాడుడి
    యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ - గురుద్దేవ రాజు నాయనే
    మరణ విజయుడు మాదు రాజు - మృత్యువా నీ ముల్లు యెక్కడ?
    యేసు జీవించియున్న జయవీరుండు - నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------