** TELUGU LYRICS **
యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది (2)
మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది (2)
1. ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని (2)
ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని (2)
అన్యోన్యతతో మెలగాలని
||యెహోవ||
2. లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని (2)
దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని (2)
జ్యోతులుగా ఇల నిలవాలని
||యెహోవ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------