** TELUGU LYRICS **
యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు (2)
పచ్చికగల చోట్ల పరుండ చేయున్ (2)
నా ప్రాణమునకు - సేద తీర్చున్ (2)
పచ్చికగల చోట్ల పరుండ చేయున్ (2)
నా ప్రాణమునకు - సేద తీర్చున్ (2)
1. గాఢాందకారం నన్నావరించి నాతోడైయున్నావు నీవు (2)
శాంతి కరమైన జలముల యెద్ద నడిపించినావు నీవు (2)
||యెహోవా||
2. నీ నామము బట్టి నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు (2)
ఇకనుండి నేను నడువాలేను నీ మీదనేవాలినాను (2)
||యెహోవా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------