** TELUGU LYRICS **
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి
||యెహోవా||
1. పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ
జక్క గా నడిపించు
||యెహోవా||
2. ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు
ననుఁ బట్టి నడిపించు

3. గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు
నన్నెపుడు

4. నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు
కఱ్ఱయును దండంబు

5. నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద
లంటె నూనెను బోసి

6. నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా
దయలు వెంటాడు

7. పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే
నిరతంబు నివసింతు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :