** TELUGU LYRICS **
యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడి
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి

1. నాకము వర్షించినా - లోకము నశించినా
మీకు అండగా - నిలిచిన విభునకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
మీకు అండగా - నిలిచిన విభునకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
2. కరువులు కలిగినను - మరణము వచ్చినను
కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
3. ఆపదలే రానీ - అపనిందలే గానీ
కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :