** TELUGU LYRICS **
విశ్వాస వీరుడా ఓ క్రైస్తవుడా
ఆగిపోక సాగిపొ ఓ మంచి సైనికుడా(2)
పరిశుద్ధాత్మ కలిగి శుధ్ధునిగ జీవించు
రాకడకు వేచిచూడుము ప్రియనేస్తమా (2)
||విశ్వాస వీరుడా||
తుఫాను చెలరేగినా సంద్రమే యెదురొచ్చినా
శత్రువే తరుముచున్ననూ దిగులలే సమీపించినా(2)
దైవ కృప నీకు తోడుండగా
ఈ లోకములో భయపడకు నేస్తమా(2)
||విశ్వాస వీరుడా||
ఆగిపోక సాగిపొ ఓ మంచి సైనికుడా(2)
పరిశుద్ధాత్మ కలిగి శుధ్ధునిగ జీవించు
రాకడకు వేచిచూడుము ప్రియనేస్తమా (2)
||విశ్వాస వీరుడా||
తుఫాను చెలరేగినా సంద్రమే యెదురొచ్చినా
శత్రువే తరుముచున్ననూ దిగులలే సమీపించినా(2)
దైవ కృప నీకు తోడుండగా
ఈ లోకములో భయపడకు నేస్తమా(2)
||విశ్వాస వీరుడా||
విశ్వాస యాత్రలో సాగిపోవుచుండగా..
కలిమి లేమియూ సంభవించిననూ(2)
సత్య కృప నీకు తోడుండగా
ఈ లోకములో భయపడకు నేస్తమా(2)
||విశ్వాస వీరుడా||
రక్షణ భాగ్యమును నిర్లక్ష్య పరచకు
శాశ్వత రాజ్యమునలో చేరే పర్యంతము (2)
నిత్య కృప నీకు తోడుండగా
ఈ లోకములో భయపడకు నేస్తమా..(2)
||విశ్వాస వీరుడా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------