** TELUGU LYRICS **
వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన
యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప
భాగ్యంబులు

||వినరే||
1. దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి
యేసువు తెల్పె
||వినరే||
2. మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ
దన ప్రాణమర్పించి

3. మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు
మైత్రిని దలఁచుచు

4. తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున
నెమ్మది

5. తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును
తగిన సహాయ్యంబు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :