3162) శుభవేళలో నీ మోమును చూసి అర్పించెదను

** TELUGU LYRICS **

    శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
    ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా ||శుభవేళలో||
    ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన
    నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే

1.  ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి (2)
    నా నోటి మాటలెల్ల - పరుల గాయములు, మా న్పాలి
    ||శుభవేళలో||

2.  నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి (2)
    జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి
    ||శుభవేళలో||

3.  శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి (2)
    నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి
    ||శుభవేళలో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------