3163) శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున

** TELUGU LYRICS **

    శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార
    ద్వారము 
    ||శృంగార||

1.  పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ
    పెట్టు
    ||శృంగార||

2.  యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ
    పెట్టు
    ||శృంగార||

3.  అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను
    జేర్చు
    ||శృంగార||

4.  ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు
    ||శృంగార||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------