3385) స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా

** TELUGU LYRICS **

    స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా
    స్తుతి యాగమునే చేసెద నీ రక్తం
    స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు
    స్తుతికి యోగ్యుడవు స్తుతుకి అర్హుడవు
    నా స్తుతికి నీవే కారణ భూతుడవు

1.  నా ప్రార్ధన ధూపమువలె
    చేతులేత్తెదన్ నైవేద్యముగా
    అంగీకరించుము యేసయ్యా
    నిన్నే స్తుతింతుము యేసయ్యా

2.  స్తోత్రము చేయుట శ్రేయస్కరమే
    స్తుతులు పాడుట మనోహరమే
    కృతజ్జతో పూజింతును
    కృపను నిరతము పాడెదను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------