** TELUGU LYRICS **
స్తోత్రం స్తోత్రము దేవాది - దేవా
పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ
పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ
1. శుద్ధీకరింప - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి
సరిగ పుటము - వేయబడిన తగిన బలము - కలిగినవి
2. ఏర్పరచ - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి
కదలక - స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి
కదలక - స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి
3. ఘనపరచ - బడిన పాత్రలు స్తుతులు - చెల్లించునవి
మరకలేని - కారణమున కొలతలో తగ్గనివి
మరకలేని - కారణమున కొలతలో తగ్గనివి
4. ఉపయోగింప - బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును - భువిలో
లోక - శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి
లోక - శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి
5. సత్యముతో - నిండిన పాత్రలు తెల్లని రంగు - కలవి
స్వర్ణమువలె - కాంతి కలవి వెనుకంజ వేయనివి
స్వర్ణమువలె - కాంతి కలవి వెనుకంజ వేయనివి
6. కష్టములకు - తగిన పాత్రలు సకలము - సహించునవి
నొక్కినను - వంకరకానివి జయధ్వని – చేయునవి
నొక్కినను - వంకరకానివి జయధ్వని – చేయునవి
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------