3150) శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా

** TELUGU LYRICS **

    శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా
    నీ జీవితము ద్వారా కలుగునుగాక (2)
    హల్లెలూయ ఆమేన్‌ హల్లెలూయ ఆమేన్‌ 
(2)
    నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా 
(2)

1.  సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు 
(2)
    యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక 
(2) 
    ||హల్లెలూయ||

2.  అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ 
(2)
    వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు
(2) (4)

** CHORDS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------