** TELUGU LYRICS **
శిలువాయే నా ప్రాణ ధనము - కలలోన మరువంగలేను
చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను
చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను
||శిలువాయే||
1. అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు (2)
అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై
||శిలువాయే||
2. మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు (2)
మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు
||శిలువాయే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------