** TELUGU LYRICS **
శిలువ దారి నిన్ను పిలిచే మధుర భాషతో
కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో
ఎంతో ప్రేమతో (2)
దోషమేమి లేని రాజుకు ఎందుకీ శ్రమ
దురిత జనులు కసితో నిన్ను చంపనెంచిరా
కఠిన శిలలు కరిగే నేడు కన్నీరు కార్చుచు (2)
ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)
కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో
ఎంతో ప్రేమతో (2)
కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో
ఎంతో ప్రేమతో (2)
దోషమేమి లేని రాజుకు ఎందుకీ శ్రమ
దురిత జనులు కసితో నిన్ను చంపనెంచిరా
కఠిన శిలలు కరిగే నేడు కన్నీరు కార్చుచు (2)
ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)
కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో
ఎంతో ప్రేమతో (2)
||శిలువ దారి||
కాంతులీను రాజు మోము చిన్నబోయెనా
మధురమైన నీదు స్వరము మూగబోయిన
సూర్య చంద్రులు అలిగి వెలుగు దాచి వేసిన (2)
ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)
కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో
ఎంతో ప్రేమతో (2)
కాంతులీను రాజు మోము చిన్నబోయెనా
మధురమైన నీదు స్వరము మూగబోయిన
సూర్య చంద్రులు అలిగి వెలుగు దాచి వేసిన (2)
ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)
కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో
ఎంతో ప్రేమతో (2)
||శిలువ దారి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------