** TELUGU LYRICS **
సిద్దపడుదాం సిద్దపడుదాం మన దేవుని
సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం
మన హృదయము ప్రభుకొరకై (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన
సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటిదం
సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం
మన హృదయము ప్రభుకొరకై (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన
సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటిదం
1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి
సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై
నీ సన్నిధిలో వేచియుందుము (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన
సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటేదం
సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై
నీ సన్నిధిలో వేచియుందుము (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన
సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటేదం
2. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతొ ఉందుము.
అన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచు కీర్తింతుము
||సిద్ధ మనసను||
అన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచు కీర్తింతుము
||సిద్ధ మనసను||
3. బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో
నేనుందుము నీ రాజ్య సువార్తను
ప్రకటించి ప్రతివారిని సిద్ధపరచును
||సిద్ధ మనసను||
నేనుందుము నీ రాజ్య సువార్తను
ప్రకటించి ప్రతివారిని సిద్ధపరచును
||సిద్ధ మనసను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------