** TELUGU LYRICS **
షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని
1. సుకుమారమైన వదనము నీది
స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా
మధురమైన నీ మాతల సవ్వడి వినగా
నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా
ప్రభువా నిను చెరనా
||షారోను||
2. సర్వొన్నతమైన రాజ్యము నీది
సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా
న్యాయమైన నీ పాలన విధులను చూడగా
నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా
ప్రభువా నిన్ను మరతునా
||షారోను||
3. సాత్వికమైన పరిచర్యలు నీవి
సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా
పరిమలించు పుష్పమునై చూపనా
ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా
ప్రభువా కృపతో నింపుమా
||షారోను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------