3169) షాలోము రాజుకు వందనం

** TELUGU LYRICS **

షాలోము రాజుకు వందనం
సీయోను పాటలు పాడెదం (2)
యేసు రాజ వందనం
మహిమ రాజ వందనం
మృత్యుంజయుడా వందనం
ముక్తి దాత వందనం 
||షాలోము||

ఖాళీ అయిన సమాధి చూసి
చావు పరుగులు తీసెను అలసి
పాపమొందిన ఓటమి తెలిసి
పారిపోయెను అపవాది జడిసి (2)
||షాలోము||

మొదటి ఆదాము చేసిన పాపం
మానవులపై తెచ్చెను మరణం
కనికరముతో కడపటి ఆదాము
గెలిచి మరణము తెచ్చెను జీవం (2)
||షాలోము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------