3255) సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను


** TELUGU LYRICS **

సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను (2)          
||సర్వ||

ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే (2)   
||సర్వ||

వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే (2)   
||సర్వ||

ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే (2)  
||సర్వ||

చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును (2)   
||సర్వ||

దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే (2)   
||సర్వ||

** ENGLISH LYRICS **

Sarva Shakthuni Sthothragaanamu
Salpare Jagamellanu
Nirvahinchunu Daasa Bhaaramu
Nithyamedha Raajillanu (2)       
||Sarva||

Mudamutho Nirmaanakundagu
Moola Karthanu Baadare
Vadana Meekshmaanvanchi Devuni
Vandanamutho Vedare (2) 
||Sarva||

Vedapaaraayanamu Seyuchu
Vishwamantha Jayimpare
Saadaramugaa Devu Nika Mee
Swaanthamuna Boojimpare (2)   
||Sarva||

Edanu Vishraanthin Pareshuni
Hechchugaa Nuthi Jeyare
Sadamalambagu Bhakthitho Mee
Sarva Maayana Keeyare (2)     
||Sarva||

Chaavu Puttuka Lenivaaduga
Santhathamu Jeevinchunu
Eevulichchuchu Dannu Vedu Ma-
heshtulanu Rakshinchunu (2) 
||Sarva||

Daasulai Devuniki Nedalo
Darpamunu Bogaalpare
Yesukreesthuni Punya Vasthramu
Ne Maraka Maidaalpare (2) 
||Sarva||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------