3292) సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను

** TELUGU LYRICS **

    హొయ్ ల హొయ్ హొయ్ ల
    హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల
    పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)
    కరువు కాలమొచ్చేను బ్రతుకే కష్టమాయెను
 (2)
    కట్టెలు ఏరుచుండెను చిత్రం అక్కడ జరిగెను
    అరె చిత్రం అక్కడ జరిగెను 
    ||హొయ్ ల హొయ్||

1.  తొట్టిలో కొంచెమే పిండి వుంది
    బుడ్డిలో కొంచెమే నూనె వుంది 
 (2)
    రొట్టెలురెండు చేసుకుని 
    తిందామంటూ తలచుకొని
    ||హొయ్ ల హొయ్||

2.  కరువులో ఏలీయా అచటికొచ్చెను 
    రొట్టెలు చేసి తెమ్మనెను (2)
    నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను
    ఆశీర్వాదం పొందెను 
    కరువులో హాయిగ బ్రతికెను
    ||హొయ్ ల హొయ్||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------