** TELUGU LYRICS **
శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో
నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా
నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా
||శరణు||
1. పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి
నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా
||శరణు||
2. పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి
రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా

3. మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ
జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :